E-Paper
Advertisement

Vaarasudu : ‘వారసుడు’ విడుదలపై మనసు మార్చుకున్న దిల్ రాజు..!

Vaarasudu : ‘వారసుడు’ విడుదలపై మనసు మార్చుకున్న దిల్ రాజు..!
Advertisement

Vaarasudu : టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు సంక్రాంతి బరిలోకి త‌న సినిమా వార‌సుడుని దించుతున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు బ‌లంగా వినిపించాయి. వార‌సుడు (త‌మిళంలో వారిసు) సినిమాకు ఓ రోజు ముందు అంటే జ‌న‌వ‌రి 11న అజిత్ తెగింపు సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నారు. అయితే విజ‌య్ ఫ్యాన్స్ వార‌సుడు సినిమాను ఓ రోజు ఆల‌స్యంగా విడుద‌ల చేయ‌టానికి ఒప్పుకోలేదు. దీంతో వార‌సుడు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌ త‌మ నిర్ణ‌యం మార్చుకున్నార‌ట‌. చివ‌ర‌కు వార‌సుడు సినిమాను జ‌న‌వ‌రి 11నే విడుద‌ల చేయటానికి నిర్ణ‌యించుకున్నారు. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం వార‌సుడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా కంటెంట్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పేసింది. విజ‌య్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వార‌సుడు సినిమా రిలీజ్ అవుతుంది. శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, శ్రీకాంత్‌, శ్యామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×