E-Paper
Advertisement

Sithara Ghattamaneni : తాతగారు..ఇక వీకెండ్ లంచ్ ముందులా ఉండ‌దు.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సితార

Sithara Ghattamaneni : తాతగారు..ఇక వీకెండ్ లంచ్ ముందులా ఉండ‌దు.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సితార
Advertisement

Sithara Ghattamaneni : సూప‌ర్ స్టార్ కృష్ణ అంత్య క్రియ‌లు బుధ‌వారం హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో జ‌ర‌గ‌బోతున్నాయి. అభిమానులు, రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. అభిమానులు ఆయ‌న్ని క‌డ‌సారి చూసుకుని బాధ‌ప‌డుతున్నారు. ఈ ఎమోష‌న‌ల్ మూమెంట్‌లో ఆయ‌న మ‌న‌వ‌రాలు, మహేష్ కుమార్తె అయిన సితార ఘ‌ట్ట‌మ‌నేని తాత‌య్య‌ను త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ మెసేజ్‌ను, తాత‌య్య క‌లిసి ఉన్న ఫొటోను త‌న సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘‘ ఇక ప్ర‌తి వీకెండ్ లంచ్ మునుప‌టిలా ఉండ‌దు. మీరు నాకెన్నో విలువైన విష‌యాల‌ను నేర్పించారు. న‌న్ను సంతోషంగా ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు అవ‌న్నీ మీకు సంబంధించిన జ్ఞాప‌కాలుగా మారిపోయాయి. మీరే నా హీరో. ఏదో ఒక‌రోజు మిమ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తాను. తాత‌గారు మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నాను’’ అని మెసేజ్‌లో త‌న భావోద్వేగం గురించి తెలియ‌జేసింది సితార. ఆ మెసేజ్ చూసిన నెటిజ‌న్స్ సినీ ఇండ‌స్ట్రీ ఓ లెజెండ్‌ను, సూప‌ర్ హీరోను మిస్ అయ్యిందంటూ సితార‌కు మ‌నో ధైర్యం చెబుతూ మెసేజ్‌ల‌ను పెడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×