E-Paper
Advertisement

sreeleela: ఎక్కడ ఏ పని చేయాలో నాకు క్లారిటీ ఉంది: శ్రీలీల

sreeleela: ఎక్కడ ఏ పని చేయాలో నాకు క్లారిటీ ఉంది: శ్రీలీల
Advertisement

sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బడా హీరోల సరసన నటించి.. తన అందం, నటన, డాన్స్‌లతో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. గతేడాది వరుసగా ఆరేడు సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న శ్రీలీల అక్కడ అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.

ఓ పాత్ర నుంచి బయటకొచ్చి వెంటనే మరో పాత్రలోకి ప్రవేశించడం ఏమైనా క్లిష్టంగా అనిపిస్తుందా? అని అడగగా.. ‘‘నేనెప్పుడూ స్విచ్చాన్‌.. స్విచ్చాఫ్‌ పర్సన్‌లాగే ఉంటాను. అదే నా బలం కూడా. దాని వల్లే ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు పాత్రలు చేయాల్సి వచ్చినా.. వెంట వెంటనే ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి తేలికగా ఒదిగిపోగలుగుతుంటాను.

Advertisement

అంతేకాకుండా నటన, చదువు విషయాల్లోనూ నా ఆలోచన ఇలాగే ఉంటుంది. ఒకసారి సెట్‌ నుంచి బయటకొచ్చాక నటిగా నా మైండ్‌ స్విచ్చాఫ్‌ అయిపోతుంది. పుస్తకం పట్టుకుంటే నేనూ అందరిలాంటి విద్యార్థినైపోతాను. ఇలా ఎక్కడ ఏ పని చేయాలో నాకు క్లారిటీ ఉంది కాబట్టే ఎప్పుడూ ఏది నాకు కష్టంగా అనిపించదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×