BigTV English

Sreeleela: వామ్మో.. శ్రీలీల ధరించిన ఈ చీర అంత రేటా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Sreeleela: వామ్మో.. శ్రీలీల ధరించిన ఈ చీర అంత రేటా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో మారుమోగుతున్న పేరు శ్రీలీల. ‘ధమాకా’ మూవీ హిట్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా కుర్ర హీరోల ఫేవరేట్ కోస్టార్‌గా మారిపోయింది. ఇప్పుడు ఈ భామ నటిస్తోన్న సినిమా ‘గుంటూరు కారం’. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గుంటూరులో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో శ్రీలీల కిటికీల చీరలో అందరినీ ఆకట్టుకుంది. తన అందం, డ్రెస్సింగ్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.


ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ధరించిన చీర కొత్తగా.. ఆకర్షనీయంగా ఉంది. దీంతో అసలు ఈ చీర పేరు ఏంటి.. దీని ధర ఎంత ఉంటుందని నెటిజన్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. దీంతో ఈ చీర ఖరీదు తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఓ బ్రాండెండ్ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ చీరను నెటిజన్లు చూశారు. దీన్ని ‘బాటిల్ గ్రీన్ కట్ వర్క్’ సారీగా పిలుస్తున్నారు. ఈ చీర ఖరీదు ఏకంగా లక్ష 59వేలుగా ఆ స్టోర్‌లో చూపిస్తోంది. కాగా దీని కోసం జార్జెట్ అనే ఫాబ్రిక్‌ను వాడారట. ఏది ఏమైనా ఈ చీర ఖరీదు చూసి నెటిజన్ల ఖంగుతిన్నారు. వామ్మో ఒక్కచీర కోసం శ్రీలీల అంత ఖర్చు చేసిందా? అంటూ గుస గుసలాడుకుంటున్నారు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×