E-Paper
Advertisement

Sreeleela: స్టార్ హీరో మూవీలో శ్రీలీల‌.. ల‌క్ అంటే అదే మ‌రి!

Sreeleela: స్టార్ హీరో మూవీలో శ్రీలీల‌.. ల‌క్ అంటే అదే మ‌రి!

Sreeleela:- పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన శాండిల్ ఉడ్ బ్యూటీ శ్రీలీల చాలా ల‌క్కీ అని అనేస్తున్నారు అంద‌రూ ఎందుకో రెండు సినిమాలు చేసిందో లేదో.. ఏకంగా మూడో సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళితే, పెళ్లి సందడి ఆశించిన స్థాయిలో హిట్ కాక‌పోయిన‌ప్ప‌టికీ శ్రీలీల‌కు మాత్రం చాలా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. దాంతో ఆమె ధ‌మాకా సినిమాలో న‌టించే ఛాన్స్‌ను ద‌క్కించుకుంది. ధ‌మాకా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సినిమా సాధించింది.

దీంతో ఇప్పుడు శ్రీలీల‌కు ఏకంగా స్టార్ హీరో సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరో తెలుసా!.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈయ‌న హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి OG అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల‌ను హీరోయిన్‌గా తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై అమ్మ‌డు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మ‌రి. రెమ్యూనరేషన్ పరంగానూ ఆమె భారీగానే డిమాండ్ చేస్తుందట.మూడో సినిమాకే పవన్‌తో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలను అందరూ లక్కీ హీరోయిన్ అని అంటున్నారు మరి.

Follow this link for more updates:- Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×