E-Paper
Advertisement

Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’కు ఆస్కార్.. పట్టరాని సంతోషంలో రాజమౌళి

Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’కు ఆస్కార్.. పట్టరాని సంతోషంలో రాజమౌళి

Rajamouli: ఆస్కార్ వేదికపై నాటునాటు సాంగ్ రచ్చ చేసింది. ఆ సాంగ్‌తో డాల్బీ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. రాహుల్ సిప్లిగంజ్, భైరవ వేదికపై నాటునాటు సాంగ్ పాడుతుండగా.. థియేటర్‌లో కూర్చున్న వాళ్లంతా లేసి స్టెప్పులేశారు. కేరింతలు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి తెలుగోడి సత్తా రుజువైంది.

ఇక నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే.. థియేటర్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. డైరెక్టర్ రాజమౌళి ఎగిరిగంతేశారు. తన భార్యను ఆలింగనం చేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి తెలుగు సినిమా సాంగ్ ఆస్కార్‌ను దక్కించుకోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ లవర్స్ పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×