E-Paper
Advertisement

Sudheer Varma Suicide: టాలీవుడ్ యువ న‌టుడు సుధీర్ వ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌

Sudheer Varma Suicide: టాలీవుడ్ యువ న‌టుడు సుధీర్ వ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Sudheer Varma Suicide: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. వైజాగ్‌లో యువ న‌టుడు సుధీర్ వ‌ర్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే సుధీర్ ఆత్మహ‌త్య చేసుకున్న‌ట్లు భావిస్తున్నారు. వైజాగ్‌లోని ఆయ‌న నివాసంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.రాఘ‌వేంద్ర రావు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన కుంద‌న‌పు బొమ్మ చిత్రంలో సుధీర్ వ‌ర్మ హీరోగా న‌టించారు. త‌ర్వాత సెకండ్ హ్యాండ్ అనే మ‌రో సినిమాలోనూ న‌టించారు. అలాగే శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ సిరీస్ షూట్ ఔట్ ఎట్ ఆలేర్‌లోనూ సుధీర్ వ‌ర్మ న‌టించారు. ఈయ‌న మృతిపై టాలీవుడ్ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×