BigTV English

Kareena Kapoor: బాయ్‌కాట్ బాలీవుడ్‌పై కరీనా ఫైర్.. సినిమాలు లేకపోతే వినోదం ఎలా?

Kareena Kapoor: బాయ్‌కాట్ బాలీవుడ్‌పై కరీనా ఫైర్.. సినిమాలు లేకపోతే వినోదం ఎలా?

Kareena Kapoor: రెండేళ్ల నుంచి బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ సెగలు రేపుతోంది. బాలీవుడ్‌ను కుదిపేస్తుంది. మొదట్లో అగ్ర హీరోహీరోయిన్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారు. రానురాను వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా వాటిని బ్యాన్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రెండ్ వల్ల బాలీవుడ్ పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లుతోంది.


ఈ బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌పై అగ్రనటి కరీనా కపూర్ ఓ ఈవెంట్‌లో స్పందించింది. ఈ ట్రెండ్‌ను తాను ఏమాత్రం అంగీకరించనని తెలిపింది. సినిమాలు అనేవి ప్రతి ఒక్కరికీ అవసరమని చెప్పింది. సినిమాలు లేకపోతే ప్రేక్షకులకు వినోదం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది.

స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఈ బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ పుట్టుకొచ్చింది. సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఈ ట్రెండ్‌ను సృష్టించారు. దిగ్గజ హీరోహీరోయిన్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ ట్రెండ్‌ బాలీవుడు కుదిపేస్తోంది. లాల్ సింగ్ చడ్డా, రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న పఠాన్ సినిమాలు కూడా బాయ్‌కాట్ ట్రెండ్‌ను ఎదుర్కొన్నాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×