E-Paper
Advertisement

Taraka Ratna: పెద్దలు నో చెప్పినా.. అలేఖ్యను పెళ్లాడిన తారకరత్న

Taraka Ratna: పెద్దలు నో చెప్పినా.. అలేఖ్యను పెళ్లాడిన తారకరత్న
Advertisement

Taraka Ratna: ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారకరత్న 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని లవ్ స్టోరీ సినిమా స్టోరీకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తారకరత్నకు చెన్నైలో తన స్నేహితుల ద్వారా అలేఖ్య పరిచయం అయింది. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. అలేఖ్య ఓ కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కూడా అలేఖ్యనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.

ఇక కొద్దిరోజులు డేటింగ్‌లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. అలేఖ్య-తారకరత్న. అయితే అప్పటికే అలేఖ్యకు పెళ్లి అయిపోయిందట. మొదటి భర్తతో విభేదాలు రావడంతో అతడికి విడాకులు ఇచ్చిందట. ఈ కారణంతో వారి పెళ్లికి నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేదట. ఎంత నచ్చజెప్పినాగానీ అందుకు అంగీకరించలేదట.

Advertisement

అదే సమయంలో విజయసాయి రెడ్డి వారికి మద్ధతు నిలిచాడట. హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో ఆగష్టు 2, 2012న అలేఖ్య, తారకరత్నల వివాహం దగ్గరుండి జరిపించాడట. పెళ్లి అయిన కొద్దిరోజుల తర్వాత నందమూరి ఫ్యామిలీ వారిని చేరదీసిందట. ప్రస్తుతం వారికి నిష్కా అనే ఒక కూతురు ఉంది.

Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ

Advertisement

Taraka Ratna: తారకరత్నకు ప్రముఖుల సంతాపం..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×