E-Paper
Advertisement

Tasty Teja : 7 సీజన్లలో ఏ కంటెస్టెంట్స్ కు లేని ఆఫర్స్.. ఆ ఒక్కడికే ఎందుకో తెలుసా..?

Tasty Teja : 7 సీజన్లలో ఏ కంటెస్టెంట్స్ కు లేని ఆఫర్స్.. ఆ ఒక్కడికే ఎందుకో తెలుసా..?
Advertisement
Tasty  Teja

Tasty Teja : ప్రస్తుతం బుల్లితెరపై వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా.. రోజు ప్రతి ఇంటి తలుపు తడుతున్న షో బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ తమ ఇంటి సభ్యులు అన్నంతగా ఫీల్ అయిపోయే ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్లని ఈ షో అంతగా ఇంప్రెస్స్ చేస్తోంది ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఆరు సీజన్లో పూర్తి చేసుకున్న ఈ షో  సీజన్ 7 కూడా మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సీజన్ విన్నర్ ఎవరో అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఎవరైనా కంటెస్టెంట్ ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఆ తర్వాత అతనికి ఎంతో కొంత ఫేమ్ రావడం మాత్రం కన్ఫామ్. చాలామంది కంటెస్టెంట్స్ టైటిల్ గెలుచుకోకపోయినా ప్రేక్షకుల మనసులో స్థానాన్ని బాగా సంపాదించుకున్నారు. అంతేకాదు బిగ్ బాస్ కారణంగా వాళ్ళ లైఫ్ కూడా సెట్ అయిన వ్యక్తులు ఉన్నారు. మనకు బాగా తెలిసిన గంగవ్వ అలాంటి వ్యక్తులలో ఒకరు. ఇక ఆరవ సీజన్లో కామన్ మాన్ కేటగిరీలో వచ్చిన ఆదిరెడ్డి.. ఇప్పుడు హౌస్ లో కాంట్రవర్సీలకి నెలవుగా మారిన పల్లవి ప్రశాంత్.. ఇలా వచ్చి భారీ క్రేజ్ దక్కించుకున్న వారే.

Advertisement

ఈ హౌస్ లోకి రావడానికి ముందు కాస్త కోస్తా పాపులారిటీ ఉన్న వ్యక్తులు కూడా హౌస్ లోకి వచ్చాక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంతమంది అవకాశాలు వస్తాయి అని ఆశించిన పెద్దగా ఈ షో నుంచి లాభపడలేక పోయారు. మరికొందరు హౌస్ లో ఉన్నప్పుడు భారీ పాపులారిటీతో.. ఓటింగ్స్ లో కూడా ముందంజలో ఉండి.. తీరా హౌస్ నుంచి బయటికి వచ్చాక అవకాశాలు లేక ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే టైటిల్ గెలిచాక కూడా మరుగున పడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయి 9వ వారంలో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ కు బిగ్ బాస్ బాగా అచ్చి వచ్చింది అన్న టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఒక్కసారిగా తేజాకు 15 సినిమాలలో అవకాశం వచ్చిందట. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఎవరికి ఇంత క్రేజీ ఆఫర్ అయితే ఇప్పటివరకు రాలేదు. కొంతమంది విషయంలో అయితే మరీ దారుణంగా హౌస్ లోకి రాకముందు ఉన్న కాస్త గుర్తింపు కూడా వచ్చాక పూర్తిగా పోయింది. ఉదాహరణకు హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ కు బిగ్ బాస్ షో తర్వాత సినిమా చాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రేజీ ఆఫర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. దీంతో ఫుడ్ వ్లాగర్.. యూట్యూబర్ గా ఉన్న తేజ త్వరలో సెలబ్రిటీ అయిపోతాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలతో చేసే తన వీడియోలతో సందడి చేసే తేజ సినిమాలో ఏ రేంజ్ సందడి చేస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×