BigTV English

Minister Seethakka: మంత్రిహోదాలో ములుగు జిల్లాకు సీతక్క.. గట్టమ్మ దేవాలయంలో పూజలు

Minister Seethakka: మంత్రిహోదాలో ములుగు జిల్లాకు సీతక్క.. గట్టమ్మ దేవాలయంలో పూజలు

Minister Seethakka: మంత్రి హోదాలో తొలిసారి ములుగు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. ములుగు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీతక్క భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు మార్గాన ర్యాలీగా మేడారంకు బయలుదేరారు. సమ్మక్క- సారలమ్మ వన దేవతలను దర్శించుకుని.. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీతక్క చెప్పారు. బీఆరెస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తనకు పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చారన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సీతక్క. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని మంత్రి సీతక్క సూచించారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×