E-Paper
Advertisement

Jayaprada : జయప్రదకు 6 నెలల జైలు శిక్ష.. ఎందుకంటే..?

Jayaprada : జయప్రదకు 6 నెలల జైలు శిక్ష.. ఎందుకంటే..?
Advertisement

Jayaprada : సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు తీర్పు ఇచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు.. ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతోపాటు మరో ముగ్గురికి 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది కోర్టు.

చెన్నై రాయపేటలో గతంలో జయప్రదకు చెందిన సినిమా హాల్లో పని చేసిన కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెల్లించలేదనేది అభియోగం. ఎగ్మూర్ కోర్టులో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ పిటిషన్ వేయడంతో విచారణ జరిగింది. జయప్రదకు జైలు శిక్ష పడింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×