BigTV English

Guntur kaaram: ‘గుంటూరు కారం’ సినిమాను ఈ ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్నారా?

Guntur kaaram: ‘గుంటూరు కారం’ సినిమాను ఈ ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్నారా?

Guntur kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో అందరినీ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా మహేశ్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలే ఉన్నాయి.


ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘గుంటూరు కారం’ సినిమాను మొదటగా జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత మరికొంత మంది మాత్రం పవన్ కల్యాణ్ కోసం ఈ సినిమాను త్రివిక్రమ్ రాసుకున్నారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చివరికి ఈ సినిమా మహేశ్ దగ్గరకు వచ్చిందని.. సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×