BigTV English

OTT March 30 Movies: ఓటీటీలో ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు ఇవే..

OTT March 30 Movies: ఓటీటీలో ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు ఇవే..

OTT Movies: ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక చాలా మంది థియేటర్లను మర్చిపోయారు. వాటివైపు వెళ్లడమే మానేశారు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీలకు ఎక్కువగా ఆదరణ పెరిగింది. అటు ప్రేక్షకులకు అభిలాశకు తగ్గట్లుగా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్‌‌ను ఓటీటీలు తీసుకొస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మానేసి హ్యాపీగా ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. ఇక ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీ అయ్యాయి.


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

ది పవర్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 31


నెట్‌ఫ్లిక్స్:

అమిగోస్ (తెలుగు)ఏప్రిల్ 1
షెహజాదా (హిందీ) ఏప్రిల్ 1
ఆల్మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌ (హిందీ) మార్చి 31
కిల్‌ బాక్సూన్‌ (కొరియన్‌) మార్చి 31
మర్డర్‌ మిస్టరీ- 2 (హాలీవుడ్‌) మార్చి 31

జీ5:

అగిలన్‌ (తమిళ్‌) మార్చి 31
అయోధ్య (తమిళ్‌) మార్చి 31
యునైటెడ్‌ కచ్చే (హిందీ) మార్చి 31

డిస్నీ+హాట్‌స్టార్‌:

గ్యాస్‌లైట్(హిందీ)-స్ట్రీమింగ్ అవుతోంది
డూగీ కామియలోహ ఎండీ (హిందీ) మార్చి 31
గ్యాస్‌లైట్‌ (హిందీ): మార్చి 31

ఆహా:
సత్తిగాని రెండెకరాలు(తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×