E-Paper
Advertisement

This Weekend OTT Movies: బాబోయ్.. ఇవాళ ఓటీటీలో ఇన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయా..?

This Weekend OTT Movies: బాబోయ్.. ఇవాళ ఓటీటీలో ఇన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయా..?
Advertisement

OTT Movies this Week: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి పూర్తయింది. దీంతో ఇప్పుడు సినిమాల జాతర మొదలైంది. ప్రతి వారం థియేటర్లు / ఓటీటీల్లో ఇక సినిమాల హవా కొనసాగనుంది. శుక్రవారం వస్తుందంటే చాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయా లేదా.. స్టార్ హీరో సినిమాలు వస్తున్నాయా లేదా.. మరేదైనా సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ ఉన్నాయా లేదా అని వారం ముందు నుంచే సెర్చింగ్‌లు చేసేస్తుంటారు.

అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే థియేటర్లలో పెద్ద సినిమాల హడావుడి ఇప్పుడు పెద్దగా లేకపోవడంతో అంతా ఓటీటీలపై పడ్డారు. కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఓటీటీలలో సెర్చ్‌లు చేసేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్‌లో పలు సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల మూవీలు, సిరీస్‌లు కూడా ఈరోజు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఏ ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయో తెలుసుకుందాం.

Advertisement

నెట్‌ఫ్లిక్స్..

జూన్‌ 07 – హైరార‍్కీ (కొరియన్ సిరీస్‌)
జూన్‌ 07 – హిట్ మ్యాన్‌ (హాలీవుడ్‌ మూవీ)
జూన్‌ 07 – ఫెర్ఫెక్ట్‌మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

Advertisement

Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు.. ఎన్ని సినిమాలు / సిరీస్‌లంటే..

ఆహా..

జూన్‌ 07 – 105 మినిట్స్‌ (తెలుగు హారర్‌ మూవీ)
జూన్‌ 07 – మిరల్ (తెలుగు మూవీ)
జూన్‌ 07 – బూమర్ అంకుల్(తమిళ మూవీ)

బుక్‌ మై షో..

ఎబిగైల్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 07

సోని లివ్..

జూన్‌ 07 – వర్షంగాలక్కు శేషం (మలయాళ మూవీ)
జూన్‌ 07 – గుల్లక్‌ 4 హిందీ(సిరీస్‌)

Also Read: Mohan Babu: నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది… చూద్దురు అనేవారు

జియో సినిమా..

జూన్‌ 07 – బ్లాక్ ఔట్ (హిందీ సినిమా)
జూన్‌ 08 – ది ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ మూవీ)

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×