E-Paper
Advertisement

ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్..ఇలాంటోళ్లు వ‌న్డేల‌కు ప‌నికిరారు!

ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్..ఇలాంటోళ్లు వ‌న్డేల‌కు ప‌నికిరారు!
Advertisement

Ian Smith On Virat Kohli: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య నిన్న వన్డే సిరీస్ (India tour of New Zealand 2026) షురూ అయింది. ఈ క్రమంలో ఆక్లాండ్ (Eden Park, Auckland) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా.. ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్లు పడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli ) ఒంటరి పోరాటం చేశాడు.

ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్..ఇలాంటోళ్లు వ‌న్డేల‌కు ప‌నికిరారు!

51 బంతులు ఎదుర్కొని 74 పరుగులు సాధించాడు. అయితే అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ పై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్ ( Ian Smith ) విషం కక్కాడు. ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేశాడని బాంబు పేల్చాడు. గతంలో ఉన్న దూకుడు విరాట్ కోహ్లీలో ఇప్పుడు లేదని.. అతని పవర్ చాలా తగ్గిపోయిందని హేళన చేస్తూ మాట్లాడాడు. ఏజ్ పైబడిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే బెటర్ అంటూ సూచనలు చేశాడు. ఇలాంటివి వాళ్లు వ‌న్డేల‌కు పనికిరారు అంటూ ఇయాన్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నా

విరాట్ కోహ్లీలో పవర్ తగ్గిపోయింది.. రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే!

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే సందర్భంగా ఒంటి చేత్తో విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపిస్తే.. దాన్ని కొంత మంది జీర్ణించుకోవడం లేదు. వర్షంలోనూ అదరగొట్టిన విరాట్ కోహ్లీ 74 పరుగులతో రెచ్చిపోయి ఆడితే.. టెస్ట్ ఇన్నింగ్స్ లాగా ఉందని ఇయాన్ స్మిత్ హాట్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ వన్డేల కంటే టెస్టులకు బాగా సెట్ అవుతాడని సెటైరికల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. న్యూజిలాండ్ ఓడిపోయిందన్న బాధలో ఉన్న ఇయాన్ స్మిత్… విరాట్ కోహ్లీ ఆత్మ విశ్వాసం పై దెబ్బకొట్టేలా టెస్ట్ ప్లేయర్ అంటూ ముద్ర వేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ వన్డేల కంటే టెస్టులు ఆడితే బెటర్ అంటూ సూచనలు కూడా చేశాడు.

Advertisement

మరో 10 ఏళ్ల పాటు విరాట్ కోహ్లీ టెస్టులు ఆడితే చూడాలని ఉందని వెల్లడించాడు. దీంతో ఇయాన్ స్మిత్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నలభై ఓవర్లు ఆడి 185 పరుగుల వద్ద కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వర్షపు అంతరాయం ఏర్పడినప్పటికీ, అద్భుతంగా రాణించింది టీమిండియా. ఈ త‌రుణంలోనే 5 వికెట్ల‌ తేడాతో విజయం సాధించింది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

Related News

RCB జ‌ట్టులో న‌ర‌కం అనుభ‌వించా..స్మృతి మంధాన అంద‌రినీ తొక్కేసింది!

విరాట్ కోహ్లీ ఒక్కడే మొనగాడు…అతడే లేకపోతే టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవదు

గిల్‌ను టార్గెట్ చేసిన పాక్ ఫ్యాన్స్…జొమాటో టీ షర్ట్ వేశాడంటూ ట్రోలింగ్ !

వర్షం పడి, లక్కీగా తొలి వన్డేలో టీమిండియా గెలిచింది..ఇంజమామ్ సంచలనం!

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

40 ఏళ్లైనా త‌గ్గ‌ని రోహిత్ క్రేజ్…అప‌ర కుబేరుడు అంబానీ కూడా త‌ల‌వంచాల్సిందే!

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

Big Stories

Advertisement
×