Big Stories

Today Movies in TV Channel: ఈ రోజు టీవీల్లో ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ సినిమాలు.. కొత్త చిత్రాలు కూడా!

prabhas
prabhas

Movies in Today TV Channels: ఈ రోజు తెలుగు టీవీ ఛానల్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు టెలికాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఫుల్ యాక్షన్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, లవ్ వంటి జానర్‌లో రూపొందిన సినిమాలు ఈ రోజు టీవీల్లో ప్రసారం కాబోతున్నాయి. మరి అందులో మీ అభిమాన హీరో సినిమా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

- Advertisement -

జీ తెలుగు:

- Advertisement -

నాగార్జున‌, నాని న‌టించిన దేవ‌దాస్ – ఉద‌యం 12.00 గం.ల‌కు

సాగ‌ర్ న‌టించిన‌ షాదీ ముబార‌క్‌ – ఉద‌యం 2.00 గం.ల‌కు

అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన ఆహా నా పెళ్లంట‌ – ఉద‌యం 9.00 గం.లకు

జీ సినిమాలు:

విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్ కీ ధ‌మ్కీ – ఉద‌యం 12.00 గం.ల‌కు

నిఖిల్‌ న‌టించిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ‌ – ఉద‌యం 3 గం.లకు

అల్లు శిరీష్‌ న‌టించిన కొత్త‌జంట‌ – ఉద‌యం 7 గం.ల‌కు

సిద్ధార్థ్‌ నటించిన బొమ్మ‌రిల్లు – ఉద‌యం 9 గం.ల‌కు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతాగోవిందం – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

Also Read: రజాకార్ సినిమా నిర్మాతకు 1,100 బెదిరింపు కాల్స్.. సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం

అన‌సూయ‌ న‌టించిన విమానం – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు – రాత్రి 9 గం.ల‌కు

ఈ టీవీ:

వెంక‌టేశ్ న‌టించిన సుంద‌రాకాండ‌ – ఉద‌యం 12.00 గం.ల‌కు

బాల‌కృష్ణ‌ న‌టించిన ముద్దుల మేన‌ల్లుడు – ఉద‌యం 9గం.ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

జ‌గ‌ప‌తి బాబు న‌టించిన స‌ర్దుకుపోదాం రండి – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

క‌మ‌ల్ హ‌స‌న్‌ న‌టించిన శుభ సంక‌ల్పం – రాత్రి 10.30 గం.ల‌కు

ఈ టీవీ సినిమా:

న‌రేశ్, శోభ‌న న‌టించిన కోకిల‌ – ఉద‌యం 1.00 గం.కు

నరసింహ రాజు న‌టించిన ల‌క్ష్మీ పూజ‌ – ఉద‌యం 7 గం.ల‌కు

కాంతారావు న‌టించిన క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌ – ఉద‌యం 10 గం.ల‌కు

కాంతారావు నటించిన గుండెలు తీసిన మొన‌గాడు – మ‌ధ్యాహ్నం 1గం.కు

శోభ‌న్‌బాబు న‌టించిన దొర‌గారింట్లో దొంగోడు – సాయంత్రం 4 గం.లకు

ఎన్టీఆర్‌, సావిత్రి న‌టించిన ర‌క్త‌సంబంధం – రాత్రి 7 గం.ల‌కు

జెమిని టీవీ:

హరికృష్ణ న‌టించిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ – ఉద‌యం 8.30 గం.ల‌కు

వెంకటేశ్ న‌టించిన వెంకీమామ – మ‌ధ్యాహ్నం 3 గం.ల‌కు

Also Read: ‘రంగస్థలం’ కాంబోకి రంగం సిద్ధమైంది.. ఈ సారి బాక్సాఫీసు బద్దలే

జెమిని లైఫ్:

ప్రిన్స్‌ న‌టించిన రొమాన్స్ – ఉద‌యం 11 గం.లకు

జెమిని మూవీస్‌:

క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన తొలిచూపులోనే – ఉద‌యం 1.30 గం.కు

దాసరి నటించిన మేస్త్రీ – ఉదయం 4.30 గం.లకు

తారకరత్న న‌టించిన భద్రాద్రి రాముడు – ఉద‌యం 7 గం.ల‌కు

లారెన్స్ న‌టించిన రుద్రుడు – ఉద‌యం 10 గం.లకు

రవితేజ న‌టించిన దుబాయ్ శ్రీను – మ‌ధ్యాహ్నం 1 గం.కు

విశ్వక్ సేన్ న‌టించిన అశోకవనంలో అర్జున కల్యాణం – సాయంత్రం 4 గం.లకు

శరత్ బాబు నటించిన సంసారం ఒక చదరంగం – రాత్రి 7 గం.ల‌కు

శర్వానంద్ న‌టించిన ప్రస్థానం – రాత్రి 10 గం.లకు

మా టీవీ :

సిద్ధార్థ్‌ న‌టించిన వ‌ద‌ల‌డు – ఉద‌యం 12.00 గం.ల‌కు

ధ‌నుష్‌ న‌టించిన రైల్‌ – ఉద‌యం 2.00 గం.ల‌కు

వ‌రుణ్‌తేజ్‌ న‌టించిన తొలిప్రేమ‌ – ఉద‌యం 4.30 గం.ల‌కు

నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్‌ – ఉద‌యం 9.00 గం.ల‌కు

స్టార్ మా మూవీస్‌:

Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మూవీల ఓటీటీ డీల్స్ ఫిక్స్.. కోట్లలో బిజినెస్

మాధ‌వ‌న్‌ న‌టించిన అమృత‌ – ఉద‌యం 12.00 గం.ల‌కు

బాల‌కృష్ణ‌ న‌టించిన కృష్ణ‌బాబు – ఉద‌యం 3.00 గం.ల‌కు

మోహ‌న్‌లాల్‌ న‌టించిన ర‌న్ బేబీ ర‌న్‌ – ఉద‌యం 7 గం.ల‌కు

ప‌హాద్ ఫాజిల్‌ న‌టించిన మాలిక్‌ – ఉద‌యం 9 గం.ల‌కు

రిష‌బ్ షెట్టి నటించిన కాంతార‌ – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

నాని నటించిన భ‌లే భ‌లే మగాడివోయ్‌ – మధ్యాహ్నం 3 గం.లకు

శ‌ర్వానంద్‌ న‌టించిన ప‌డిప‌డి లేచే మ‌న‌సు – సాయంత్రం 6 గం.లకు

ప్ర‌భాస్‌ న‌టించిన బుజ్జిగాడు – రాత్రి 9 గం.ల‌కు

మా గోల్డ్‌:

జూ. ఎన్టీఆర్‌ న‌టించిన అశోక్‌ – ఉద‌యం 12.00 గం.ల‌కు

వెంక‌టేశ్‌ న‌టించిన వార‌సుడొచ్చాడు – ఉద‌యం 6.30 గం.ల‌కు

రీతూవ‌ర్మ న‌టించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్‌ – ఉద‌యం 8 గం.ల‌కు

ప్ర‌భాస్‌ న‌టించిన యోగి – ఉద‌యం 11గం.లకు

Also Read: బురద నీళ్లలో చిరంజీవి.. ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సిల్లీ ఫెలోస్‌ – మ‌ధ్యాహ్నం 2 గం.లకు

గోపీచంద్‌ నటించిన చాణ‌క్య‌ – సాయంత్రం 5 గం.లకు

అడ‌వి శేష్‌ న‌టించిన గూడాచారి – రాత్రి 8 గం.లకు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News