E-Paper
Advertisement

Own Theatres : సినిమా చూపిస్తున్న టాలీవుడ్ స్టార్స్..

Own Theatres : సినిమా చూపిస్తున్న టాలీవుడ్ స్టార్స్..
Advertisement
This image has an empty alt attribute; its file name is ed0c2babc7172df86564dd21fd047184.jpg

Own Theatres : టాలీవుడ్ స్టార్ హీరోలు అటు సినిమాలు చేస్తూనే.. ఇటు సొంత బిజినెస్‌లతో బిజీగా ఉంటున్నారు. ఎన్ని సినిమాలు చేసినా.. అసలు బొమ్మ పడాలంటే థియేటర్ ఉండాలి. అందుకే సినిమా చెయ్యడమే కాదు సినిమా చూపిస్తాం అంటున్నారు కొందరు స్టార్ హీరోలు. అలా సొంత థియేటర్‌లు ఉన్న హీరోలపై ఓ లుక్కేద్దాం రండి.

అల్లు అర్జున్
పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీ.. తాజాగా మల్టిప్లెక్స్ థియేటర్ వ్యాపారంలో అడుగు పెట్టారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ‘ఏఏఏ సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.

Advertisement

మహేశ్‌బాబు
ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచుకుంటున్న అందగాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీ థియేటర్ ఉంది. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతోనే ‘ఏఎంబీ సినిమాస్‌’ను రన్ చేస్తున్నారు.

ప్రభాస్
ప్రభాస్‌కు సొంత నిర్మాణ సంస్థే కాదు.. సొంత థియేటర్ కూడా ఉంది. ‘వి సెల్యులాయిడ్ వి ఎపిక్’ పేరుతో నెల్లూరులో భారీ థియేటర్‌‌ను ప్రారంభించారు. సౌత్ ఏషియాలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న సినిమా థియేటర్ లేదు.

Advertisement

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ కూడా ఓవైపు ‘రౌడీ’ బ్రాండ్ దుస్తుల వ్యాపారం కొనసాగిస్తూనే ‘మల్టిప్లెక్స్‌‌’లో అడుగు పెట్టారు. మహబూబ్‌నగర్‌లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి ‘ఏవీడీ సినిమాస్‌’ పేరుతో థియేటర్‌ను ప్రారంభించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×