BigTV English

Director Surya Kiran Passed Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త మృతి

Director Surya Kiran Passed Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త మృతి


Director Surya Kiran Passed Away: సీనియర్ హీరోయిన్ కల్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ తాజాగా తుది శ్వాస విడిచారు. సోమవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు.

గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన.. ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఆయన మరణంతో సిని ఇండస్ట్రీలో విషాధ చాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు. కేరళాకి చెందిన సూర్య కిరణ్ మాలయాళ మూవీలతో తన సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 1978లో స్నేహిక్కన్ ఓరు పెన్ను మూవీతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లంటే..

ఆ తర్వాత నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అక్కడనుంచి మలయాళంతో పాటు కన్నడ, తమిళంలో పలు సినిమాలలో నటించాడు. ఇక తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా నటించిన రాక్షసుడు మూవీతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేశాడు.

ఆ తర్వాత దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెంబర్ 786, కొండవీటి దొంగ వంటి అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×