E-Paper
Advertisement

Tollywood Star Heroines : నాలుగు పదులు దాటినా.. నో మ్యారేజ్

Tollywood Star Heroines :  నాలుగు పదులు దాటినా.. నో మ్యారేజ్
Advertisement
Tollywood Star Heroines

Tollywood Star Heroines : సినిమా రంగంలో హీరోయిన్లకు చాలా తక్కువ కెరీర్ ఉంటుంది. ఎంత గొప్ప హీరోయిన్లు అయినా.. ఐదేళ్లు ఇండస్ట్రీలో ఉంటే చాలా కెరీర్‌ ముగిసిపోతుంది. ఆ త‌ర్వాత వాళ్లు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిలైపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏజ్ బార్ అవుతున్నా.. ఇంకా పెళ్లి మాట ఎత్తని తారలు చాలామందే ఉన్నారు. వాళ్లెవరో ఓసారి చూద్దాం.

అనుష్క శెట్టి
నాలుగు పదులు దాటినా పెళ్లి గురించి ఆలోచించని హీరోయిన్లలో అనుష్క ముందు వరుసలో ఉంది. ‘సూపర్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్వీటీ.. దాదాపు 18 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ బ్యూటీ ప్రస్తుత వయస్సు 42 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

Advertisement

త్రిష కృష్ణన్
గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. గతంలో ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న త్రిష.. సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు.

శృతి హాసన్
ఉలగనాయగన్ కమల్ హాసన్ గారాల కూతురు శృతి హాసన్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో బిజీగా ఉంటోంది. దశాబ్దానికి పైగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ బ్యూటీ వయస్సు కూడా 37 ఏళ్లు. బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్న శృతి ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Advertisement

తాప్సీ
2010లో విడుదలైన ‘ఝమ్మందినాదం’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ ఇప్పటికే 13 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. కానీ మూడుపదులు దాటి.. నాలుగు పదులకు దగ్గరవుతున్నా పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటోంది. తాప్సీ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×