BigTV English

Vaishnav Tej Marriage : మెగా ఫ్యామిలీలో మరో లవ్ స్టోరీ.. ఇది మామూలు ట్విస్ట్ కాదు భయ్యా..

Vaishnav Tej Marriage : మెగా ఫ్యామిలీలో మరో లవ్ స్టోరీ.. ఇది మామూలు ట్విస్ట్ కాదు భయ్యా..

Vaishnav Tej Marriage : మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలకు క్రేజ్ ఎక్కువే.. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వచ్చిన వారు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నాయి. ఇక చిన్న హీరోలు అంటే చివరగా వినిపించే పేరు వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమా ఉప్పెన తప్ప తన ఖాతాలో సరైన హిట్ అయితే పడలేదు. అయితే ఈ మధ్య సినిమాలకన్నా ముందు సోషల్ మీడియాలో ఇతగాడి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంతగా ఏమి చేశాడా నే డౌట్ కూడా వస్తుంది కదూ.. ఇందులో బ్యాడ్ గా అనుకోవడం ఏమి లేదు. ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ హీరోయిన్ ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పండింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్, తమ్ముడు వైష్ణవ్ తేజ్ గురించి ముఖపరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతో భారీ హిట్ ను అందుకున్నాడు. ఈ ఉప్పెన వందకోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు వైష్ణవ్ కానీ ఆ అందులో ఏవీ అంతగా హిట్ అవ్వలేదు. ఉప్పెన కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు బాగానే ఉన్నాయనే టాక్ ను సొంతం చేసుకున్నాయి. హీరోగా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఆరంగ్రేటం చేసాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది. కథ నచ్చడంతో జనాల ఆదరణను పొందింది. భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తరువాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు చేశాడు. కానీ ఆ బాక్సాఫీస్ దగ్గర అవి బోల్తాకొట్టాయి.. ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..

అదేంటంటే… ఈ మెగా హీరో కేరీర్ లో నత్తనడకగా సాగుతుంది. కొత్త సినిమాలు అయితే అనౌన్స్ చెయ్యలేదు. కానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని ఓ వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓ హీరోయిన్ తో వైష్ణవ్ డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె అందాల భామ రీతువర్మ. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్ళిలో రీతూ వర్మ సందడి చేసింది. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలోనూ రీతూ వర్మ కనిపించింది. ప్రతి దాంట్లోను వీరిద్దరూ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీతూ లావణ్య బెస్ట్ ఫ్రెండ్ అని అంతకు మించి ఏమీ లేదు అని చెప్పాడు. అయితే లావణ్య, వరుణ్ కూడా తమ ప్రేమను చాలా సీక్రెట్ గా ఉంచారు. అలాగే వైష్ణవ్, రీతూ వర్మ కూడా తమ ప్రేమ గురించి బయట పెట్టడం లేదు. త్వరలోనే పెళ్లి అంటూ మరో వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై మెగా ఫ్యామిలి దీనిపై స్పందిస్తుందేమో చూడాలి..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×