E-Paper
Advertisement

Veera Simha Reddy Trailer : ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ డేట్.. ప్లేస్ ఫిక్స్

Veera Simha Reddy Trailer : ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ డేట్.. ప్లేస్ ఫిక్స్
Advertisement

Veera Simha Reddy Trailer : నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వీర సింహా రెడ్డి’ . బాల‌య్య 107వ చిత్ర‌మిది. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ స్పీడుని పెంచారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అని ఇప్పుడు అంద‌రూ ఎదురు చూస్తున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. వీర సింహా రెడ్డి సినిమా ట్రైల‌ర్‌ను భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. జ‌న‌వ‌రి 6న ఒంగోలులో ఈ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. ఇంతకు ముందు వీర సింహా రెడ్డి టైటిల్, ఫస్ట్ లుక్‌ను కర్నూలులోని కొండా రెడ్డి బూరుజు దగ్గర విడుదల చేశారు. ఇప్పుడు ఒంగోలు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేశారు.

అఖండ త‌ర్వాత బాల‌కృష్ణ‌.. క్రాక్ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని చేస్తున్న మూవీ ఇది. వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న సినిమా కావ‌టంతో వీర సింహా రెడ్డిపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మిస్తుంది. సంక్రాంతి పండుగ బాల‌య్య‌కు బాగా క‌లిసొచ్చే పండుగ‌. మ‌రి ఈసారి ఆయ‌న‌కిది ఎలా క‌లిసొస్తుందో చూడాలి మ‌రి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×