BigTV English
Advertisement

Venu Swamy: సంసారాలు రోడ్డెక్కుతాయి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ జాతకం చెప్పిన వేణు స్వామి

Venu Swamy: సంసారాలు రోడ్డెక్కుతాయి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ జాతకం చెప్పిన వేణు స్వామి

Venu Swamy: ప్రస్తుతం సోషల్ మీడియాలో, నెటిజన్ల మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్న టాపిక్ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్‌ను తయారు చేసింది ఎవరో కానీ.. దానిని ప్రమోట్ చేసినవారు మాత్రం పూర్తిగా చిక్కుల్లో ఇరుక్కుపోతున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడని ముందుగా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు నమోదు అవ్వగా అలా మెల్లగా చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు.. ఆఖరికి సినీ సెలబ్రిటీలపై కూడా ఈ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దానిపై వేణు స్వామి క్వారిటీ ఇచ్చారు. అలా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ ఇరుక్కుపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.


జాగ్రత్తగా ఉండాలి

‘‘బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారికి వందశాతం ఎలాంటి సమస్యలు రావు. కానీ వారికి ఒకటే పెద్ద సమస్య ఉంది. వారి ఫోన్ల నుండి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారమంతా బయటికొస్తుంది. బెట్టింగ్ అనేది సైడ్ అయిపోతుంది. వీళ్ల వ్యవహారాలు అన్నీ ఫోన్లలో నిక్షిప్తమయ్యి ఉన్నాయి. వీరి ఆటోబయోగ్రాఫీ అంతా ఫోన్ల ద్వారా బయటికొస్తుంది. అదొక్కటి జాగ్రత్తగా ఉండాలి. వారి సంసారం అంతా రోడెక్కేసినట్టే ఉంటుంది. అంతకు మించి వీరికి లీగల్‌గా ఎలాంటి సమస్యలు ఉండవు’’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి (Venu Swamy). ఇక కొన్ని రాశుల్లో సినీ సెలబ్రిటీల జాతకం బాగానే ఉన్నా కొన్ని రాశుల వారికి మాత్రం ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు.


ప్రమోషన్స్ వల్లే

ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే ఆన్‌లైన్ బెట్టింగ్స్ అనేవి చాలా కామన్. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ సెలబ్రిటీలు సైతం జోరుగా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్స్‌ను చూసి చాలామంది యూత్.. ఈ బెట్టింగ్ యాప్స్‌కు అట్రాక్ట్ అయ్యారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్‌కు అడిక్ట్ అయిన చాలామంది డబ్బులు వచ్చినా రాకపోయినా వాటిలో పెట్టుబడి పెట్టడం కోసం అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఆ అప్పులు తీర్చలేక చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్లే చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ సర్వేలో కూడా తేలింది. అందుకే పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

Also Read: అక్రమంగా రూ.10 కోట్లు.. చిట్టా మొత్తం బయటపెట్టిన నా అన్వేషణ..

వారిపై యాక్షన్

యూత్ అంతా రోల్ మోడల్స్‌గా చూసే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ సెలబ్రిటీల వల్లే వారు బెట్టింగ్ యాప్స్‌కు అడిక్ట్ అవుతున్నారని పోలీసులు, అధికారులు ఫీలయ్యారు. అందుకే ముందుగా వాటిని ప్రమోట్ చేసేవారిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అలా ఒక్కొక్కరిగా వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై కేసులు నమోదు అయ్యాయి. వారిపై యాక్షన్ తీసుకోవడం కూడా ప్రారంభించారు. అలా ఇప్పటికే చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లను విచారిస్తూ ఈ కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు పోలీసులు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×