BigTV English

Venkatesh Birthday : విజయాన్నే.. ఇంటిపేరుగా మార్చుకున్న వెంకీ

Venkatesh Birthday : విజయాన్నే.. ఇంటిపేరుగా మార్చుకున్న వెంకీ
Venkatesh Birthday

Venkatesh Birthday : విక్టరీ వెంకటేష్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రొడ్యూసర్ కొడుకు అయిన వెంకటేష్ స్వయం కృషితో పెద్ద స్టార్‌గా ఎదిగారు. తన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వెంకీ.. అతి తక్కువ టైంలోనే విక్టరీ అనే టైటిల్‌ను తన ఇంటి పేరుగా ఉండిపోయే విజయాలను సాధించారు. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు (డిసెంబర్ 13) సందర్భంగా.. వెంకీ గురించి కొన్ని విశేషాలు..


హీరోగా చేసిన తొలి చిత్రం కలియుగ పాండవుల నుంచే తన మార్క్ చూపించిన వెంకీ.. వరుస మాస్ సినిమాలతో అలరించాడు.

యాక్షన్ అయినా, కామెడీ అయినా, రొమాన్స్ అయినా, సెంటిమెంట్ అయినా ఇలా ఏ క్యారెక్టర్ అయినా తనదైన స్టైల్‌లో అద్భుతంగా నటించే హీరో విక్టరీ వెంకటేష్.


తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ఆకట్టుకున్న వెంకటేష్.. విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.

ప్రస్తుతం ఫ్యామిలీ డ్రామా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలోనే సైంథవ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విక్టరీ వెంకటేష్ కు బిగ్ టీవీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×