BigTV English

Vishal: పెళ్లిపై స్పష్టత ఇచ్చిన కథానాయకుడు విశాల్

Vishal: పెళ్లిపై స్పష్టత ఇచ్చిన కథానాయకుడు విశాల్

Vishal: లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్ కు అంకితం ఇచ్చాడు నటుడు విశాల్. తన పెళ్లిపైనా స్పష్టత ఇచ్చాడు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవనాన్ని నిర్మిస్తున్నామన్నాడు. కళాకారులు జీవనాన్ని మెరుగుపర్చేందుకు తమ బృందం శ్రమిస్తోందని విశాల్ తెలిపాడు. త్వరలోనే భవనాన్ని నిర్మించి పెళ్లి చేసుకుంటానని విశాల్ క్లారిటీ ఇచ్చాడు.


Related News

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Big Stories

×