BigTV English

Vishwak Sen Arjun Sarja: రెట్టింపు పారితోషికం ఇచ్చేశా.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్‌ సేన్‌ కామెంట్స్

Vishwak Sen Arjun Sarja:  రెట్టింపు పారితోషికం ఇచ్చేశా.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్‌ సేన్‌ కామెంట్స్

Vishvak Sen response on incident with Arjun Sarja: ప్రస్తుతం బిజీగా ఉన్న యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన ‘గామి’ట్రైలర్‌ విడులై ట్రేండ్ అయింది. మర్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌ సేన్ అప్పట్లో ప్రముఖ నటుడు అర్జున్‌ దర్శకత్వంతో ఓ సినిమాను కరారు చేశారు. అయితే పలు కారణలతో ఈ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.


ఈ మేరకు ఓ ప్రెస్‌మీట్‌లో విశ్వక్‌ సేన్‌ కమిట్‌మెంట్ లేని నటుడని అర్జున్‌ ఆరోపించారు. ఈ ఆరోపనలు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్‌ సేన్‌ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ అర్జన్‌తో జరిగిన పరిణామంపై వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు.

మంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హీరోలకు ఇలా జరిగితే ఏలా ఉంటుంది అని ప్రశ్నంచారు. ఒక్కరోజు షూటింగ్‌ ఆపమన్నానంతే కాని సినిమాని క్యాన్సిల్‌ చేయమని చేప్పలేదన్నారు. ఈ చిన్న కారణంతోనే మా అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి చేయడంతో పాటు ఇలాంటివి చాలా జరిగిన అవి ఎవరికీ తెలియవు అని వెళ్లడించారు. ఇంక తాను ఆ విషయంపై మాట్లాడను.. ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.


Read More: BAFTAలో మెరిసిన దీపిక.. చీరకట్టుతో భారతీయతను చాటిన నటి

తాను తీసుకున్న పారితోషకం కంటే రెట్టింపే వెన్నక్కి ఇచ్చేసినట్లు కూడా చెప్పారు. దీంతో తాను నష్టపోయానన్ని అన్నారు. అదే ఇంటర్య్వూలో ప్రముఖ హీరోలతో ఆయను ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, రానాలతో తనకున్న పరిచయాలున్నాయని తెలిపారు.

ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ట్రైలర్‌ విడులై ట్రేండ్ అయింది. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయన అఘోరాగా కనిపించనున్నారు. ‘సవారి’ సినిమా ఫస్టాఫ్‌ స్టోరీ పూర్తియిందని.. సెకండాఫ్ ఇంకా చిత్రికరణ దశలోనే ఉందని అందుకే.. ఆ ప్రాజెక్టు ఆలస్యమైందని తెలిపారు. నేహా శెట్టితో కలిసి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×