E-Paper
Advertisement

Vishwak Sen : విశ్వ‌క్ సేన్ కొత్త చిత్రం.. త్రివిక్ర‌మ్ బ్యాన‌ర్‌లో!

Vishwak Sen : విశ్వ‌క్ సేన్ కొత్త చిత్రం.. త్రివిక్ర‌మ్ బ్యాన‌ర్‌లో!
Advertisement
Vishwak Sen

Vishwak Sen : యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంటాడు. ఇది ఇప్ప‌టి యూత్‌లో చాలా మందికి క‌నెక్ట్ కావ‌టంతో త‌న‌కంటూ ఓ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఈ కుర్ర హీరో సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌థానాయ‌కుడిగా కాదు.. మెగా ఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగానూ త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నవాడే. రీసెంట్‌గానే ఆయ‌న డైరెక్ట్ చేసిన దాస్ కా ధ‌మ్కీ క‌మ‌ర్షియ‌ల్‌గా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ క్ర‌మంలో నెక్ట్స్ మూవీ విశ్వ‌క్ సేన్ ఎవ‌రితో చేస్తాడా? అనే డిస్క‌ష‌న్ న‌డుస్తున్న క్ర‌మంలో మన మాస్ కా దాస్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు మేక‌ర్స్‌.

భారీ చిత్రాల‌తో పాటు మీడియం బ‌డ్జెట్ సినిమాలు చేసే నిర్మాణ సంస్థ‌లు సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కాంబినేష‌న్‌లో విశ్వ‌క్ సేన్ నెక్ట్స్ మూవీ షురూ చేస్తున్నాడు. ప‌క్కా గ్రే షేడ్‌లో బ్యాడ్ బాయ్ పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తునాన‌రు. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఫార్ట్యూన్ సినిమా బ్యాన‌ర్ వెనుక త్రివిక్ర‌మ్ ఉంటున్నార‌నే సంగతి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మ‌రి ఈ సినిమా మేకింగ్‌లో త్రివిక్ర‌మ్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు.

Advertisement

చీక‌టి సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్‌తో పీరియాడిక్ మూవీగా సినిమాను రూపొందిస్తున్నారు. క‌థ విష‌యంలో కాస్త జాగ్రత్త‌గా ప్లాన్ చేసుకుని సినిమాలు నిర్మించే ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ వంశీ చేస్తోన్న ఈ సినిమా క‌చ్చితంగా విశ్వ‌క్ సేన్‌కి మంచి గుర్తింపు తెస్తుంద‌నే ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు. హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను మేక‌ర్స్ త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామ‌ని తెలియ‌జేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×