BigTV English

Waltair Veerayya: ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Waltair Veerayya: ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ రాబట్టి.. మెగాస్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.


ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌లో ఫిబ్రవరి 27న నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. మాస్‌మహారాజ రవితేజ ప్రత్యేక పాత్రలో నటించి అలరించాడు. చిరంజీవి వాల్తేరు వీరయ్య పాత్రలో నటించగా.. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×