E-Paper
Advertisement

Roja: ఛీఛీ.. ఇంకా సిగ్గు లేకుండా ఆ పని చేయడానికి సిద్దమైన రోజా.. ?

Roja: ఛీఛీ.. ఇంకా సిగ్గు లేకుండా ఆ పని చేయడానికి సిద్దమైన రోజా.. ?
Advertisement

Roja: ఫైర్ బ్రాండ్ రోజా.. ఈ పేరు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది. మొదట టీడీపీలో ఉండి వైసీపీ ని తిట్టింది. ఆ తరువాత వైసీపీలోకి వచ్చి టీడీపీని తిట్టింది. ఇక జనసేన వచ్చాకా పవన్ కళ్యాణ్ పై హద్దు అదుపులేని కామెంట్స్ చేసి.. జనాలకు చిరాకు తెప్పించింది.

నగరి గడ్డ.. రోజా అడ్డా అని చెప్పుకొని తిరిగిన రోజాకు ఈసారి జనాలు చుక్కలు చూపించారు. నగరిలో డిపాజిట్లు కూడా దొరకకుండా రోజాను ఓడించి షాక్ ఇచ్చారు. ఇక రేపటి నుంచి రోజా పరిస్థితి ఏంటి..? అనేది అందరిలో మెదులుతున్న ఆలోచన. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. మళ్లీ రోజా.. జబర్దస్త్ లోకి అడుగుపెడుతుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

జబర్దస్త్ ద్వారా రోజా ఎంత పేరు సంపాదించుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జబర్దస్త్ ను వదలలేదు. ఎప్పుడైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందో అప్పటినుంచి జబర్దస్త్ కు దూరమైంది. ఇక ఇప్పుడు ఆ మంత్రి పదవి కూడా పోయింది. ప్రస్తుతం రోజమ్మకు వేరే దిక్కు లేదు. ఇక వెళ్లాల్సివస్తే మళ్లీ జబర్దస్త్ కే వెళ్ళాలి. ఇప్పటికే ఇంద్రజ తనతంట తానే జడ్జిగా వెళ్ళిపోతున్నట్లు తెలిపింది. ఇప్పుడు జబర్దస్త్ కొత్త జడ్జి ఎవరు అన్నది తెలిసిపోయింది.

అయితే ఇక్కడ అందరికి వస్తున్న అనుమానం ఏంటి అంటే.. ఎలా మళ్లీ రోజా ఆ సీట్ లో కూర్చుంటుంది. జనసేనాని వలన రోజాకు జబర్దస్త్ ఆర్టిస్టులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పాపం చిన్న ఆర్టిస్టులు.. వాళ్ళెంత వాళ్ళ బతుకెంత అని నోటికి ఏది వస్తే అది వాగింది. వాళ్ళు కూడా తక్కువ తినకుండా..రోజాకు గట్టి కౌంటర్లు ఇచ్చారు.

Advertisement

ఇంత జరిగాకా ఏ ముఖం పెట్టుకొని రోజా మళ్లీ జబర్దస్త్ కు వెళ్తుంది అని కొందరు చెప్పుకొస్తున్నారు. రాజకీయాల్లో పార్టీ మార్చేవాళ్లకు ఇవన్నీ కొత్తకాదులే అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి నిజంగా రోజా సిగ్గు లేకుండా జడ్జిగా వెళ్ళడానికి సిద్ధమవుతోందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×