E-Paper
Advertisement

Salaar Movie : నైజాంలో సలార్ టికెట్ల పెంపు ..ఇక సామాన్యులకు కష్టమే..

Salaar Movie : నైజాంలో సలార్ టికెట్ల పెంపు ..ఇక సామాన్యులకు కష్టమే..
Advertisement
Salaar

Salaar Movie : ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా భారీ యాక్షన్ మూవీ సలార్. ఈ చిత్రం విడుదల కి గట్టిగా 10 రోజుల సమయం కూడా లేదు. అయినా కానీ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే మరోపక్క మూవీ పై హైప్ కూడా ఓ రేంజ్ లోనే ఉంది. ఎటువంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే ఇంత బజ్ నెలకొని ఉంటే.. బాగా ప్రమోషన్స్ చేస్తే మరింత టాక్ ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు. ఇటు చూస్తే ప్రశాంత్ నీల్ అండ్ టీమ్.. మూవీకి భారీ ఓపెనింగ్స్ కన్ఫామ్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే పది రోజుల్లో ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తామని మేకర్స్ చెబుతున్నారు.. అయినా ఈ విషయంపై నమ్మకం లేదు అని తేల్చి చెబుతున్నారు ప్రభాస్ అభిమానులు .ఇక ఆ విషయం అటువంటి ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించి మరొక లేటెస్ట్ గాసిప్ వైరల్ అవుతుంది. రాజమౌళి వరల్డ్ వైడ్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ తో సమానంగా ప్రభాస్ సలార్ మూవీ టికెట్ల ధర పెంచే విధంగా చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది అని టాక్. ఇప్పటికే నైజాంలో స్పెషల్ షోల కోసం.. టికెట్ల ధర పెంపు కోసం.. ఈ మేరకు చిత్ర బృందం దరఖాస్తు కూడా చేసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ ధరలకు దగ్గరలో సలార్ మూవీ టికెట్ల ద్వారా ఉండవచ్చు అని తెలుస్తోంది.

Advertisement

ఆ లెక్క ప్రకారం తీసుకుంటే మల్టీప్లెక్స్లలకు.. జీఎస్టీ తో కలుపుకొని సుమారు 413 రూపాయల వరకు ఉంటుంది. అలాగే సింగిల్ స్క్రీన్ కు సుమారు 236 రూపాయల వరకు సింగిల్ టికెట్ ధర ఉండొచ్చు. అయితే ఈ పెంపు కేవలం మొదటి వారం వరకు వర్తిస్తుంది. మొదటి వారాంతరం తర్వాత.. జీఎస్టీ తో సహా టికెట్ ధరలు మల్టీప్లెక్స్ కు 354 ఉండగా.. సింగిల్ స్క్రీన్ కు సుమారు 230 రూపాయలు ఉండొచ్చు. ఈ మేరకు కొత్త ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ధరఖాస్తు ని కూడా చిత్ర బృందం దాఖలు చేసుకుంది. మరి ప్రభుత్వం నుంచి ఈ విషయంపై మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందో లేదో చూడాలి.

ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్రకారం థియేటర్లకు ఆమోదించిన ధరల విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్ 295 రూపాయలు కాగా సింగిల్ స్క్రీన్ 175 రూపాయలు ఉంది. ధరల పెంపు జరిగితే సామాన్యుడిపై పెను భారం పడే అవకాశం ఉంది.. మరి ఈ నేపథ్యంలో మొదటి రోజు మూవీ టాక్ కాస్త తేడా పలికిన చిత్రం కలెక్షన్స్ పై భారీ ప్రభావం కూడా ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×