E-Paper
Advertisement

yatra-2: ఎన్నికలు వచ్చేసాయి.. సినిమాలు కూడా రెడీ..

yatra-2: ఎన్నికలు వచ్చేసాయి.. సినిమాలు కూడా రెడీ..
Advertisement

yatra-2: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికల సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు సంబంధించిన చిత్రాలు కూడా రిలీజ్‌ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్షన్‌లో వైఎస్సార్ బయోపిక్‌గా తెరకెక్కిన యాత్ర సినిమాకి సీక్వెల్‌గా యాత్ర-2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో వైఎస్సార్‌గా మమ్ముట్టి నటించారు. ఇక సీక్వెల్ మూవీలో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా కనిపించబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇకపోతే డైరెక్టర్ మహివి రాఘవ లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసారు.

Advertisement

ఈ మూవీ టీజర్‌ని జనవరి 5న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. మూవీని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో వైఎస్సార్‌గా మమ్ముట్టి, జగన్‌గా జీవా లుక్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇక యాత్ర 2నే కాకుండా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం కూడా ఎన్నికల నేపథ్యంలో జగన్ బయోపిక్ గా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ వ్యూహం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×