E-Paper
Advertisement

Movies in Tv Today: ఈ రోజు టీవీల్లో అన్నీ యాక్షన్ సినిమాలే.. ఇదిగో లిస్ట్

Movies in Tv Today: ఈ రోజు టీవీల్లో అన్నీ యాక్షన్ సినిమాలే.. ఇదిగో లిస్ట్
Advertisement

Movies in Tv Today: ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో పలు బడా, సీనియర్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా టెలికాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో బాలకృష్ణ, మోహన్ బాబు, నేచురల్ స్టార్ నానితో సహా పలు హీరోల సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి అందులో మీకు నచ్చిన హీరో సినిమా ఉందో లేదో తెలుసుకోండి.

Advertisement

జీ తెలుగు:

నాగ చైతన్య ‘శైల‌జా రెడ్డి అల్లుడు’- ఉద‌యం 9.00 గం.లకు

Advertisement

జీ సినిమాలు:

రామ్, కాజల్ న‌టించిన గ‌ణేశ్‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

సుమంత్ నటించిన గోల్కొండ హైస్కూల్‌ – ఉద‌యం 9 గంట‌ల‌కు

ఉదయ్ కిరణ్ ‘నీకు నేను నాకు నువ్వు’ – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

అల్లరి నరేశ్ న‌టించిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

కార్తీ ‘స‌ర్దార్’ – సాయంత్రం 6 గం.లకు

శ్రీరామ్,రాయ్ లక్ష్మి న‌టించిన శివ‌గంగ‌ – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE: ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా హీరో కొత్త సినిమా.. ఇంత తొందరగానా

ఈ టీవీ:

నరేశ్ న‌టించిన చూపులు క‌లిసిన శుభ‌వేళ‌ – ఉద‌యం 9 గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

జగపతిబాబు న‌టించిన బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

రాజేంద్ర ప్రసాద్ న‌టించిన బృందావ‌నం – రాత్రి 10 గంట‌ల‌కు

ఈ టీవీ సినిమా:

ఆడాళ్లు మీకు జోహార్లు ఈవెంట్ – ఉద‌యం 7 గంట‌ల‌కు

ఎస్వీఆర్‌ న‌టించిన మోహిని బ‌స్మాసుర‌ – ఉద‌యం 10 గంట‌ల‌కు

చిరంజీవి నటించిన గుండా – మ‌ధ్యాహ్నం 1 గంటకు

అర్జున్ న‌టించిన మా ప‌ల్లెలో గోపాలుడు – సాయంత్రం 4 గంట‌లకు

READ MORE: ప్రపంచ అందాల సుందరిగా క్రిస్టినా పిస్కోవా.. భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారంటే

అక్కినేని న‌టించిన మంచివాడు – రాత్రి 7 గంట‌ల‌కు

అబ్బాస్, సిమ్రన్ న‌టించిన పెళ్లి క‌ల వ‌చ్చేసింది బాల‌ – రాత్రి 10 గంట‌ల‌కు

జెమిని టీవీ:

నాగార్జున న‌టించిన ఘ‌రాణా బుల్లోడు – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

సూర్య న‌టించిన ఈటీ – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

శ్రీకాంత్ ‘కాంచ‌న‌మాల కేబుల్ టీవీ’ – ఉద‌యం 11 గం.లకు

జెమిని మూవీస్‌:

రాంకీ, మీనా న‌టించిన దేవ‌త‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

మోమన్ బాబు న‌టించిన పుణ్య‌భూమి నా దేశం – ఉద‌యం 10 గంట‌లకు

పవన్ కల్యాణ్ న‌టించిన బంగారం – మ‌ధ్యాహ్నం 1 గంటకు

శ్రీకాంత్ ‘ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావ‌రి మొగుడు’- సాయంత్రం 4 గం.లకు

విక్రమ్ నటించిన అప‌రిచితుడు – రాత్రి 7 గంట‌ల‌కు

READ MORE: పబ్‌లో సాయి పల్లవి.. మాస్ స్టెప్పులతో ఇరగదీసేసింది.. వీడియో వైరల్

నితిన్ న‌టించిన ఇష్క్‌ – రాత్రి 10 గంట‌లకు

మా టీవీ:

విజయ్ అంటోని ‘బిచ్చ‌గాడు 2’- ఉద‌యం 9 గం.ల‌కు

స్టార్ మా మూవీస్‌:

స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి llb – ఉద‌యం 7 గంట‌ల‌కు

కార్తీ న‌టించిన ఖైదీ – ఉద‌యం 9 గంట‌ల‌కు

తరుణ్, శ్రీయ ‘నువ్వే నువ్వే’ – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

ప్ర‌భాస్‌, నయనతార నటించిన యోగి – మధ్యాహ్నం 3 గంట‌లకు

యశ్ న‌టించిన KGF2 – సాయంత్రం 6 గంట‌లకు

కమల్ హసన్ ‘విక్రమ్’- రాత్రి 9 గం.ల‌కు

READ MORE: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ట్రైలర్..

మా గోల్డ్‌:

నారా రోహిత్ న‌టించిన అసుర‌ – ఉద‌యం6.30 గంట‌ల‌కు

ప్ర‌భుదేవా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’- ఉద‌యం 8 గం.ల‌కు

నాని, సమంత న‌టించిన ఈగ‌ – ఉద‌యం 11గంట‌లకు

బాలకృష్ణ నటించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌ – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

నాని నటించిన భ‌లే భ‌లే మొగాడివోయ్‌ – సాయంత్రం 5 గంట‌లకు

సుహాస్ న‌టించిన క‌ల‌ర్ ఫొటో – రాత్రి 8 గంట‌లకు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×