E-Paper
Advertisement

Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి

Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి
Advertisement

Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. తినడానికి తిండి లేక జనాలు అల్లాడిపోతున్నారు. గతేడాది సంభవించిన వరదల కారణంగా సంక్షోభం మరింత తీవ్రతరమైంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.

ఈక్రమంలో పాక్‌కు మరో చిక్కొచ్చి పడింది. కరాచీలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన 15 రోజుల్లో ఈ వ్యాధి భారిన పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

Advertisement

వైద్యుల బృందం వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతానికి చేరుకొని పరిశోధనలు చేస్తోంది. వ్యాధి సోకిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, గొంతు వాపుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను గుర్తించారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×