E-Paper
Advertisement

drug over dose: ప్రాణం తీసిన డ్రగ్ ఓవర్‌డోస్

drug over dose: ప్రాణం తీసిన డ్రగ్ ఓవర్‌డోస్
Advertisement

A fatal drug overdose: ఏదీ శ్రుతి మించరాదు. ఔషధాలూ అంతే. డ్రగ్ ఓవర్ డోస్ అమెరికాలో లక్షల మంది ని బలిగొంటోంది. దీని కారణంగా 2021లో 98,268 మంది మరణించారు. 1999తో పోలిస్తే డ్రగ్ ఓవర్ డోస్ మరణాలు 781% అధికమయ్యాయి.

తాజాగా యూట్యూబ్ మాజీ సీఈవో సాన్ వుజ్సిస్కీ కొడుకు డ్రగ్ ఓవర్ డోస్ వల్ల మరణించాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(UC) బర్కిలీ హాస్టల్ రూంలో 19 ఏళ్ల మార్కో ట్రోపర్ విగతజీవిగా పడి ఉన్నాడు.

Advertisement

డ్రగ్ మోతాదు మించడం వల్లే ట్రోపర్ మృతి చెంది ఉండొచ్చని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ డ్రగ్ గురించి వివరాలేవీ తెలియదని చెప్పారు. టాక్సికాలజీ నివేదిక కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు నెలరోజుల సమయం పట్టొచ్చని అంటున్నారు. అనుమానించదగ్గ అంశాలేవీ తమ దృష్టికి రాలేదని క్యాంపస్ పోలీసులు కూడా వెల్లడించారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×