BigTV English

Turkey: ఓ వైపు మారణహోమం.. మరోవైపు దోపిడీలు

Turkey: ఓ వైపు మారణహోమం.. మరోవైపు దోపిడీలు

Turkey: టర్కీ, సిరియాలో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పేకమేడళ్లా కూలిపోయిన భవనాల కింద చిక్కుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. గుట్టలుగా శవాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 26 వేల మంది మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.


అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సింది పోయి.. కొందరు దోపిడీలకు పాల్పడుతున్నారు. చేతికందిందళ్లా దోచుకుంటూ చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. టర్కీలోని హటే ప్రావిన్స్‌లో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు దోపిడీలకు పాల్పడిన 48 మందిని టర్కీ పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీలకు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు.


Related News

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Big Stories

You are on desktop!

×