BigTV English

Aruna Miller: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

Aruna Miller: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

Aruna Miller: భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్(58) చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండో అమెరికన్‌గా అరుణా మిల్లర్ ఘనత సాధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో చాలా మంది ట్రంప్ మద్ధతుదారులు అరుణా మిల్లర్‌కు మద్ధతు ఇచ్చారు.


తెలంగాణకు చెందిన అరుణా మిల్లర్ 1972లో అమెరికాకు వెళ్లి.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందారు. వృత్తి రీత్యా కెరియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్ అయిన అరుణ మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 సంవత్సరాలు పనిచేశారు. 2010-18 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో కూడా పనిచేశారు.


Tags

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×