BigTV English

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!

Bangladesh quota violence: బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఈ అల్లర్లో ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. 2,500మందికి పైగా గాయపడ్డారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు శాంతియుతంగా ఉండాలని, నిరసనలు ఆపేయాలని ప్రధాని చెప్పిన మరుసటి రోజే ప్రభుత్వ బ్రాడ్ క్యాస్టర్ నెట్వర్క్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో అల్లర్లు మరింత ఉద్రిక్తతగా మారాయి.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×