BigTV English

Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురి దుర్మరణం

Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురి దుర్మరణం

Iran: వరుస భూకంపాలతో ఇరాన్ వణికిపోతోంది. తాజాగా అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో భూమి కంపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. భూకంప ప్రభావంతో నగరంలోని భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 440మందికిపైగా గాయాలపాలయ్యారు. శిథిలా కింద పడి కొందరు మృతి చెందగా.. తప్పించుకునేందుకు భవనాలపై నుంచి దూకి వందలాది మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


భూకంప ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఇరాన్ అత్యవసర సేవల విభాగ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మంచు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని తెలిపారు.


Related News

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Big Stories

×