BigTV English

Elon Musk Warning : అలా చేస్తే అకౌంట్ డిలిట్ చేసేస్తా : ఎలాన్ మస్క్

Elon Musk Warning : అలా చేస్తే అకౌంట్ డిలిట్ చేసేస్తా : ఎలాన్ మస్క్

Elon Musk Warning : ట్విట్టర్ యూజర్లలో కొందరు ప్రముఖులు తమ డిస్ ప్లే పేరును ఎలాన్ మస్క్ గా మార్చి, వారి ఖాతాకు మస్క్ ఫొటో పెట్టి ట్వీట్లు చేస్తుండడాన్ని మస్క్ తప్పుబట్టారు. ఇకపై అలా చేస్తే వారి ఖాతాని శాశ్వతంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ ఖాతాల తొలగింపు, నిలుపుదల చేయడం లాంటి విషయాలలో గతంలో ముందస్తు హెచ్చరికలు చేయడం జరిగేవని, ఇప్పుడిక అలాంటిదేమీ ఉండదని తెలిపారు.


యూజర్లు ఏ ఇతర పేరుకు తమ డిస్ ప్లేను మార్చితే, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్ ను తాత్కాలికంగా కోల్పోతారని మస్క్ హెచ్చరించారు. ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత బ్లూటిక్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని మస్క్ కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. డేటా గోప్యత విషయంలో ఈ నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం ఉన్నప్పటికీ బ్లూటిక్ కు ఛార్జ్ వసూలు చేయడాన్ని చాలామంది వ్యతిరేకించారు.


Related News

Nigeria Boat tragedy: మార్కెట్‌కి వెళ్తుండగా పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

Donald Trump: చైనాపై సింపతీ.. ట్రంప్ ఆంతర్యం ఏంటి?

Trump – Putin: ట్రంప్ ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధమే జరిగేది కాదు.. పుతిన్ కీలక వాఖ్యలు

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Big Stories

×