నాందేడ్ జిల్లా అత్కాలి గురుద్వారా నుంచి మహారాష్ట్రలో తొలిరోజు రాహుల్ పాదయాత్ర మొదలు పెట్టారు. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను స్వయంగా రాహుల్ తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 61 రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్రలో నేతలతో పాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర 61 వ రోజు కొనసాగుతోంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది. మహారాష్ట్రలో 15 రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగనుంది.