BigTV English

International Kite Festival : ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. ప్రారంభించిన సీఎం

International Kite Festival : ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. ప్రారంభించిన సీఎం
International Kite Festival

International Kite Festival : రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు వేదికైంది అహ్మదాబాద్‌. గుజరాత్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రివర్ ఫ్రంట్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘రామ్’ థీమ్‌తో ఉన్న గాలిపటాన్ని సీఎం ఎగురవేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్ లో 55 దేశాల నుంచి 153 పతంగుల ఫైయర్లు గాలిపటాలు ఎగురవేస్తున్నారు.


ఈ కార్యక్రమానికి సీఎం తో పాటు.. గవర్నర్ కూడా హాజరయ్యారు. అలానే పలువురు నేతలు కూడా పాల్గొని గాలిపటాలు ఎగురవేశారు. చేస్తున్న ఈ ఈవెంట్ కి గుజరాత్ లోని 23 నగరాల నుంచి 865 మంది కైట్ ఫ్లైయర్లు పాల్గొంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల నుంచి 68 మంది పతంగులను ఎగురవేసేందుకు వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుండడంతో.. వాతావరణం అహ్లాదకరంగా మారింది.


Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×