E-Paper
Advertisement

Woman: పింఛన్ కోసం అంధురాలిగా నటన.. చివరికి ఏమైదంటే?

Woman: పింఛన్ కోసం అంధురాలిగా నటన.. చివరికి ఏమైదంటే?
Advertisement

Woman: పింఛన్ కోసం ఓ మహిళ ఏం చేసిందో తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలు అంధురాలిగా నటించింది. అధికారుల కల్లుగప్పి పింఛన్ తీసుకుంది. ఇటీవల ఓ చిన్నపొరపాటు చేసి దొరికిపోయింది. ఇటలీలో జరిగింది ఈ ఘటన.

ఓ మహిళ పదిహేనేళ్ల క్రితం తాను అంధురాలిగా ఓ వైద్యుడి నుంచి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంది. దానిని చూపించి ఫింఛన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే సర్టిఫికేట్ చూసి నిజమే అని నమ్మిన అధికారులు సదరు మహిళకు పింఛన్ సాంక్షన్ చేశారు. అలా 15 ఏళ్ల నుంచి మహిళ పింఛన్ పొందుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఆమె 2,08,000 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు 1.8 కోట్లు తీసుకుంది.

Advertisement

ఇటీవల ఆమె ఓ ఫైల్ పైన సంతకం చేస్తుండగా చూసిన అధికారులు అనుమానం వచ్చి విచారించడంతో అసలు బండారం బయటపడింది. దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పింఛన్ రూపంలో ఇప్పటి వరకు ఆమెకు చెల్లించిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×