E-Paper
Advertisement

RGV: ఆర్జీవీ ‘జై బాలయ్య’.. అమెరికా పబ్‌లో రచ్చ రంబోలా..

RGV: ఆర్జీవీ ‘జై బాలయ్య’.. అమెరికా పబ్‌లో రచ్చ రంబోలా..
Advertisement
rgv nbk

RGV: సందు దొరికితే టీడీపీని ఉతికారేసే వర్మ ఇప్పుడు తన రూట్‌ మార్చుకుని జై బాలయ్య అంటున్నారు. అటు టీడీపీని.. ఇటు బాలకృష్ణను ఓ ఆట ఆడుకునేందుకు ప్రయత్నించే వర్మ.. జై బాలయ్య అనడం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో నాటా వేడుకలకు వెళ్లిన ఆర్జీవీ.. కొందరు కుర్రాళ్లతో కలిసి టపాసులు పేల్చుతూ జై బాలయ్య అంటూ డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియో ఆయనే స్వయంగా ట్వీట్‌ చేయడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తోంది.

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అమెరికా నాటా వేడుకలకు వెళ్లారు. ఆర్జీవీ తన అమెరికా ట్రిప్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. నాటా నిర్వాహకులు తన అమెరికా ట్రిప్‌ను ఎంతో హ్యాపీగా సాగేలా చేశారని.. అమెరికా అంటే తనకెంతో ఇష్టమని.. అమెరికాకు కూడా తానంటే ఎంతో ఇష్టమన్నారు ఆర్జీవీ.

Advertisement

తన డ్రీమ్ అయిన డల్లాస్‌లో బేబీ డాల్స్ పబ్‌కి వెళ్లానని.. పబ్‌లో ఉన్న అమ్మాయిలతో సెల్ఫీ దిగి ఎంజాయ్ చేసిన ఫొటోలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు వర్మ. కానీ అసలు ఆ ఫొటోలు ఉన్న అమ్మాయి నిజమైనా వ్యక్తేనా.. లేదా బొమ్మనా అని చెక్ చేశాను అంటూ మరో ట్వీట్ చేశారు ఆర్జీవీ.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×