E-Paper
Advertisement

Man Attacks Judge | జడ్డిపై దాడి చేసిన నిందితుడు.. బెయిలు ఇవ్వనందకు పిడిగిద్దుల వర్షం

Man Attacks Judge | మాములుగా బెయిల్ ఇవ్వకపోతే దోషులు ఏం చేస్తారు? మరో వాయిదాకు అప్లై చేసుకుంటారు. కానీ అమెరికాలో ఓ దోషి మాత్రం జడ్జ్‌పై పంచ్‌ల వర్షం కురిపించాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో జరిగింది. బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిందన్న కోపంతో బెంచ్‌ మీద నుంచి ఎగిరి మరి జడ్జీపై దాడి చేశాడు.

అమెరికాలోని లాస్​ వేగాస్‌​లో జరిగింది ఈ ఘటన. చోరి, దాడి కేసుల్లో దోషిగా తేలిన డియోబ్రా రిడ్డెన్‌.. జిల్లా కోర్టు జడ్జీ మేరి కే హోల్తుస్‌పై దాడికి తెగబడ్డాడు. క్రిమినల్​ హిస్టరీ ఉన్న ఇతనికి బెయిల్​ ఇవ్వలేను అంటూ తీర్పు వెలువడగానే కోపంతో రెచ్చిపోయిన రిడ్డెన్ బెంచ్‌‌పై నుంచి దూకి ఆమెపై దాడి చేశాడు.

Advertisement

వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెంటనే బంధించారు. ఇప్పటికే పలు కేసుల్లో దోషిగా ఉన్న అతనిపై మరో కేసు నమోదైంది. అతడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇక ఈ ఘటనలో జడ్జి స్వల్పంగా గాయపడ్డారు. జడ్జితోపాటు కోర్టు మార్షల్(సెక్యూరిటీ సిబ్బంది)కి కూడా గాయాలయ్యాయి.

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×