E-Paper
Advertisement

Oscars 2023: ఆస్కార్ అందుకున్న మూవీస్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఇవే..

Oscars 2023: ఆస్కార్ అందుకున్న మూవీస్  స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఇవే..
Advertisement

Oscars 2023: 2023 ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈసారి భారత్‌కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కగా.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎలిఫెంట్ విస్పరర్స్‌కు ఆస్కార్ దక్కింది.

అయితే ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయని సినీప్రియులు ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా ఏడు అవార్డులను దక్కించుకున్న ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే హాలీవుడ్ మూవీ సోనీలీవ్‌లో ప్రసారం అవుతోంది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డ్ సొంతం చేసుకున్న ఆల్ ది క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అవతార్-2 అమెజాన్ ప్రైమ్, యూపిల్ టీవీ, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఆర్ఆర్ఆర్ జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ది ఎలిఫెంట్ విస్పరర్స్, పినాషియో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×