Trump Warning: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు బట్టబయలు అయ్యింది. ఇండియాను టార్గెట్ చేస్తూ పావులు కదుపుతున్నారు. తాజాగా అమెరికాలోని టెక్ కంపెనీలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల్లో ఏఐ డేటా సెంటర్లను నిర్మిస్తే భారీగా పన్నులు వేస్తామని హెచ్చరించారు. దీంతో విశాఖలో గూగుల్ నిర్మిస్తున్న డేటా సెంటర్‌పై అనుమానాలు మొదలయ్యాయి.