E-Paper
Advertisement

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు..అంబ‌టి రాయులు సంచ‌ల‌నం!

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు..అంబ‌టి రాయులు సంచ‌ల‌నం!
Advertisement

Ambati Rayudu On Hyderabad: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అంటుంటారు. అప్పట్లో టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన రాయుడు, ఎన్నో విజయాలు కూడా అందించాడు. అదే స‌మ‌యంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. అతని కెరీర్ కూడా విజ‌య్ శంక‌ర్ 3 డీ వివాదం కారణంగానే క్లోజ్ అయింది. అలాంటి అంబటి రాయుడు తాజాగా ఓ పాడ్ కాస్టులో పాల్గొని కీలక విషయాలను పంచుకున్నాడు. హైదరాబాద్ రంజీ ప్లేయర్లు మామూలు వాళ్లు కాదని.. మ్యాచ్ గెలిచేందుకు దేనికైనా తెగిస్తానని వెల్లడించాడు.

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు జరిగితే హైదరాబాద్ బిర్యాని ఆశ చూపించి… ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారని వ్యాఖ్యానించాడు. ప్ర‌త్య‌ర్థులు చాలా ఏకాగ్ర‌త‌తో బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు వికెట్ కీప‌ర్, ఇత‌రు ఫీల్డ‌ర్డు మంచి బిర్యానీ తినిపిస్తామంటూ ర‌న్నింగ్ కామెంట్రీ మొద‌లు పెడ‌తారన్నాడు. దీంతో బ్యాట‌ర్లు ఏకాగ్ర‌త కోల్పోయి ఔట్ అవుతార‌ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను గతంలో హైదరాబాద్ జట్టు తరుపున ఆడినప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళమని పేర్కొన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని తనకు అనుమానంగా ఉందని బాంబు పేల్చాడు.

ధోని కోపాన్ని కళ్లారా చూశాను.. అంబటి రాయుడు సంచలనం

Advertisement

న్యూజిలాండ్ సిరీస్ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని కోపాన్ని తాను కళ్లారా చూసానని అంబటి రాయుడు వెల్లడించాడు. ఇప్పుడు కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోని… ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా సీరియస్ అయ్యాడని తెలిపాడు. ప్రాక్టీస్ లో భాగంగా టీమిండియా జట్టు రెండుగా చీలిపోయి ఫుట్ బాల్ ఆడిందని తెలిపాడు. ఈ సందర్భంగా రెండు జట్ల మధ్య గొడవలు జరిగాయని పేర్కొన్నాడు. దీంతో మహేంద్రసింగ్ ధోని కోపంతో ఫుట్ బాల్ ను రెండు ముక్కలుగా చేశాడని షాకింగ్ నిజాలను బయట పెట్టాడు.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Advertisement

అప్పుడు ధోని కోపాన్ని కళ్లారా చూసానని వ్యాఖ్యానించాడు. దీంతో అందరూ భయపడి డ్రెస్సింగ్ రూమ్ పారిపోయారని తెలిపాడు. అటు సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వాడుకుని వదిలేసిందని ఫైర్ అయ్యాడు. ఎన్నో సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సేవలు అందించిన సురేష్ రైనాను.. ఆ జట్టు యాజమాన్యం చివరి దశలో పట్టించుకోలేదని ఫైర్ అయ్యాడు. వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేయకుండా పరువు తీసిందని తెలిపాడు.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

గుడ్డిగా బ్యాట్ ఊపే వైభ‌వ్..వ‌న్డేల‌కు ప‌నికిరాడు, TRP కోస‌మే వాడిని ఆడిస్తున్నారు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌కు నీకు బుర్ర ఉందా..తోటి ప్లేయ‌ర్ల‌ను మీడియా ముందు అవ‌మానిస్తావా?

తిల‌క్ వ‌ర్మ ఇంత దిగ‌జారాడా? వైభ‌వ్ ను కీలుబొమ్మ చేసి అంపైర్ పైకి ఉసిగొల్పాడా!

టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్ జ‌రిగిలే బ్రాడ్ కాస్ట‌ర్లు ఫిక్సింగ్ చేస్తారు

పాకిస్తాన్ కోసం ప్రాణాలైనా ఇస్తా, అందుకే హ‌ర్షిత్ రాణాపైకి దూసుకెళ్లాను

అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

అభిషేక్, వైభ‌వ్, తిలక్ లాంటి వాళ్లు ఉన్నా చిత్తుగా ఓడించాం

Big Stories

Advertisement
×