BigTV English

Trump Twitter Reactivated : ట్రంప్ ట్విట్టర్‌ అకౌంట్ రీయాక్టివేట్..

Trump Twitter Reactivated : ట్రంప్ ట్విట్టర్‌ అకౌంట్ రీయాక్టివేట్..

Trump Twitter Reactivated : ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ రియాక్టివేట్ అయింది. ఇటీవల ట్రంప్ ట్విటర్‌ అకౌంట్‌ను పునరుధ్ధరించాలా వద్దా అని ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పోల్‌లో ట్రంప్‌ ట్విట్టర్ ‌అకౌంట్‌ను రీస్టార్ట్ చేయాలని 51 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇక 48 మందికి పైగా వద్దని అన్నారు. ఈ పోల్‌ను ఆధారం చేసుకొని ట్విట్టర్ నూతన యజమాని మస్క్..ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను రీయాక్టివేట్ చేశారు.


ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ పునరుద్ధరించడంపై ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి ఆయన రిపబ్లికన్‌లతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మస్క్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే తాను ట్విట్టర్‌లో మునుపటిలా యాక్టివ్ ఉండలేనన్నారు. తనకు సొంతంగా ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా సంస్థ ఉందని..దాంట్లో యాక్టివ్ గా ఉంటానన్నారు ట్రంప్.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×