Trump Govt: ట్రంప్ ప్రభుత్వానికి ఝలక్‌లు తగులుతున్నాయి. గడిచిన రెండేళ్లు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానం నుంచి మొట్టికాయలు మొదలయ్యాయి. తాజాగా విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు అమెరికాలో ఎంతకాలం చదువుకోవచ్చు అనేదానిపై కఠినమైన పరిమితులు విధించడంపై ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది అమెరికా ఫెడరల్ కోర్టు. తీసుకొచ్చిన కొత్త ఆదేశాలను కొట్టివేసింది.