BigTV English

Canada: కెనడా గగనతలంలో గుర్తుతెలియని వస్తువు కలకలం.. కూల్చేసిన అమెరికా ఫైటర్ జెట్

Canada: కెనడా గగనతలంలో గుర్తుతెలియని వస్తువు కలకలం.. కూల్చేసిన అమెరికా ఫైటర్ జెట్

Canada: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా కెనడా గగన తలంలో అనుమానాస్పదంగా మరో వస్తువు కనిపించింది. దీంతో అమెరికా, కెనడా సైనికులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి యుద్ధవిమానంతో ఆ వస్తువును కూల్చివేశారు. యూఎస్‌కు చెందిన ఎఫ్-22 ఫైటర్ జెట్ విమానంతో అలస్కా సరిహద్దుల్లోని యూకాన్ ప్రాంతంలో నేలమట్టం చేశారు.


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆమోదం మేరకే దానిని కూల్చివేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు ఆ వస్తువుకు సంబంధించిన శకలాలను సేకరించి దాన్ని విశ్లేషించే పనిలో ఉన్నారని తెలిపింది. ఈ ఘటనకు ముందు అలస్కా తీరప్రాంతంలో గుర్తుతెలియని వస్తువును అమెరికా రక్షణ శాఖ కూల్చేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు దానిని నేటమట్టం చేసింది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×